Bhojan Niyam: ప్లేట్లో ఆహారం ఉంచితే ఇలా జరుగుతుంది అంట!!
ఆహార సంబంధిత తప్పులు జాతకంలో బుధ, గురు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. ప్లేట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఆవులకు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక పదార్థాలు ఉంటే అది మతపరంగా అనుచితంగా చెబుతారు.