Hyderabad Food Safety: హైదరాబాద్‌లో అక్కడ జ్యూస్ తాగితే పైకి పోవాల్సిందే.. షాకింగ్ వీడియోస్!
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పలు జ్యూస్ షాప్‌లపై రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో విస్తుపుయే విషయాలు బయటపెట్టారు. ఫ్రిడ్జ్‌లో పాడైపోయిన పండ్లు గుర్తించారు. పండ్ల పక్కనే ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు.
/rtv/media/media_files/2025/10/07/a-cockroach-in-a-raagi-sankati-a-piece-of-chicken-in-paneer-biryani-2025-10-07-09-35-45.jpg)
/rtv/media/media_files/2025/03/28/cNpzQ43iETatO0HTFhHL.jpg)
/rtv/media/media_files/2025/03/22/EwV28f2bDBvm6F46OMMp.jpg)
/rtv/media/media_files/2025/03/21/7BG2DO2dbUKtJXIOa0cu.jpg)
/rtv/media/media_files/2025/03/07/GPVC0C21nb8K5I7BvT4U.jpg)