Hyderabad Hotels: ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు
హైదరాబాద్ లోని తాజా కిచెన్, అమోఘ్, ఫోర్ సీజన్స్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బొద్దింకలు, ఎముకలు కూడా తిరగడం చూసి అధికారులు షాక్ అయ్యారు.