Brazil Floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు
భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్‌కు 100 మంది పైగా మృతి చెందారు.
భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్‌కు 100 మంది పైగా మృతి చెందారు.
ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ డ్యామ్ కూలి సుమారు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం గురించి స్థానిక అధికారులు సమాచారం అందించారు. .
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌన్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సుడిగాలి ప్రభావానికి 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
అకాల వర్షాలు, భారీ వరదలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దుబాయ్ ,చైనాలను వణికించిన భారీ వర్షాలు ఇప్పుడు కెన్యాను అతలాకుతలం చేశాయి. దీని ధాటికి ఇప్పటికి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొన్న దుబాయ్‌లో వరదలు బీభత్సం సృష్టించగా.. ప్రస్తుతం చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో.. నలుగురు మృతి చెందారు, మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
కుండపోత వర్షంతో అతలాకుతలం అయిన దుబాయ్‌ను మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. వచ్చే వారంలో మళ్ళీ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది.
కుంభవృష్టి, మెరుపు వరదలతో చిగురుటాకులా వణికిపోయింది దుబాయ్. ఎప్పుడూ పెద్దగా వర్షాలు అలవాటు లేని నగరం ఒక్కసారిగా కుండపోత వాన కురిసేసరికి అల్లకల్లోలం అయిపోయింది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు దుబాయ్‌లో అంతలా వర్షం కురిసింది?
అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు.