Tamilnadu Courtallam Waterfalls Incident: తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడి జలపాతం ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే గత ఐదు రోజులుగా విస్తారంగా ఇక్కడు వర్షాలు భారీగా పడుతున్నాయి.
Tamilnadu: దూసుకొచ్చిన కుర్తాళం జలపాతం… బాలుడి గల్లంతు!
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం వద్ద ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల్లో 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
Translate this News: