Brazil Floods – 100 People Died: బ్రెజిల్లో సంభవించిన వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. అయితే ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు లక్ష ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వరదలు 14 లక్షల మందిపై ప్రభావం చూపించాయి. దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
పూర్తిగా చదవండి..Brazil Floods: బ్రెజిల్లో 100 మంది మృతి.. లక్ష ఇళ్లు ధ్వంసం
బ్రెజిల్లో సంభవించిన వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటి ప్రభావం వల్ల ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు లక్ష ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Translate this News: