Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్లోని పలు చోట్ల భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల్లో కనీసం 68 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోర్ ప్రావిన్స్‌లో 50 మంది చనిపోయినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ హమాస్ తెలిపారు. ఈ వరదల్లో రాజధాని ఫిరోజ్ కోతో సహా వివిధ ప్రాంతాల్లో వేలాది ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని, వందల హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతినడంతో ప్రావిన్స్ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ వరద బీభత్సం.. 68 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వేలాది ఇళ్ళు.. ఆఫీసులు దెబ్బతిన్నాయి. వందల హెక్టార్ల వ్యాసాయ భూమి వరదల్లో మునిగిపోయాయి. వరద బీభత్సానికి 68 మంది మరణించారు.
Translate this News: