USA: టెక్సాస్‌లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు
అగ్రరాజ్యం అమెరికా తుఫాన్ తాకిడికి చిగురుటాకుల వణికింది. తుఫాన్ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్ వరదలతో అతలాకుతలం అయ్యింది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు.