హైదరాబాద్‌లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కచింతల్ బస్తీలో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా చింతల్ బస్తీ వాసులు రోడ్డు మీదకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కనపడ్డది ఒక్కటే కానీ ఇంక నీటిలో ఎన్ని మొసళ్లు ఉన్నాయో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Crocodile: నగరంలోని చింతల్ బస్తీలో మొసలి కలకలం
హైదరాబాద్‌లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కడ్తాబాగ్‌లో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది.
Translate this News: