Flipkart Diwali Offer: కేవలం రూ. 35 వేలకే ఐఫోన్ 16.. ఈ దీపావళికి ఇంతకు మించిన ఆఫర్ లేదు బ్రో!
దీపావళి పండుగ సేల్‌లో ఐఫోన్ 16 పై మరోసారి గొప్ప డీల్ వచ్చింది. రూ.57,999 ఉన్న మొబైల్‌కి SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే పాత ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.