మత్స్యకారులకు ONGC నష్టపరిహారం 135.50 కోట్లు| ONGC Exgratia | RTV
మత్స్యకారులకు ONGC నష్టపరిహారం 135.50 కోట్లు| ONGC announces an Exgratia of 135.50 crores of rupees for the fishermen in Andhra Pradesh | RTV
మత్స్యకారులకు ONGC నష్టపరిహారం 135.50 కోట్లు| ONGC announces an Exgratia of 135.50 crores of rupees for the fishermen in Andhra Pradesh | RTV
మనం అప్పుడప్పుడూ కొన్ని చేపలు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు వార్తలు వింటూ ఉంటాం. ఇది అలాంటి వార్తే.. ఆ చేప ప్రత్యేకత ఏంటో చూద్దాం.
కాకినాడ జిల్లాలో ఉప్పాడ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. తమ కంపెనీ కోసం అరబిందో సముద్రంలో పైన్లైన్ వేసింది. దీన్ని వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు.
తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్‌కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్ జలసంధిలోని పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు.
అకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పడిమడక మత్స్యకారులకు గోల్డెన్ ఫిష్‌గా పిలవబడే కచిడి చేప చిక్కింది. అయితే ఈ చేప మార్కెట్లో ఏకంగా రూ.3.90 లక్షలకు అమ్ముడుపోయింది. 27 కేజీల బరువున్న ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతంలో అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని వలలో 10 గోల్డ్ ఫిష్ (సోవా) లు పడ్డాయి. వాటిని కరాచీ హర్బర్‌లో వేలం వేయగా రూ.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక్కో చేప రూ.70 లక్షల ధర పలికింది.
కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు.