ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. పూర్తి వివరాలు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వ్యయం మొత్తం రూ.47.77 లక్షల కోట్లు కాగా.. పలు మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget Halwa Ceremony: బడ్జెట్ కోసం హల్వా వేడుక.. అసలు బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. బడ్జెట్ 2024 కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ కు ముందు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు హల్వా వేడుక నిర్వహించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా అందరికీ పంపిణీ చేయడంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభం అయింది. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Taxation Changes In India : స్వాతంత్య్రం తరువాత ఇప్పటి వరకూ టాక్స్ విధానం ఎలా మారిందంటే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకూ టాక్స్ విధానాలు చాలా సార్లు మారుతూ వచ్చాయి. 1990 దశకం తరువాత మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ పన్ను విధానంలో వచ్చిన మార్పులు ఈ ఆర్టికల్ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Scheme : రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 8వేలు..!! రైతులకు కొత్త ఏడాది శుభవార్త చెప్పనుంది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ స్కీం డబ్బులను భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తీసుకువచ్చే బడ్జెట్ లో మరో ఇన్ స్టాల్ మెంట్ అదనంగా ఇవ్వవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంటే మరో రూ. 2వేలు అదనంగా జమ కానున్నాయి. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn