సినిమాPooja Hegde In Coolie: 'జిగేలు రాణి' వచ్చేస్తోంది.. 'కూలీ' నుండి పూజా పోస్టర్ రిలీజ్.. రజిని కాంత్ - లోకేష్ కానగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ “కూలీ” నుండి కొత్త అప్డేట్ వచ్చింది. పూజా హెగ్డే కూలీ టీమ్‌లో చేరినట్లు అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ టీం. ఈ మూవీలోని ఐటమ్ సొంగ్ లో రజినితో కలిసి స్టెప్పులేయనుంది పూజా. By Lok Prakash 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR 31 Updates: జాక్ పాట్ కొట్టేసిన బాలయ్య బ్యూటీ.. ఎన్టీఆర్‌తో దబిడి దిబిడే.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఊర్వశి రౌతేలాను పరిశీలిస్తున్నారట మూవీ టీం. అదే నిజమైతే, ఊర్వశికు ఈ మూవీతో తెలుగులో మంచి బ్రేక్ రావడం పక్కా. By Lok Prakash 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajinikanth Coolie Teaser: రజిని ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. 'కూలీ' టీజర్ వచ్చేస్తోంది.. సూపర్ స్టార్ రజినికాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కంబోలో వస్తున్న మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ నెల మార్చి 14న లోకేష్ బర్త్ డే సందర్భంగా, 'కూలీ' టీజర్ ను విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారట మూవీ టీం. By Lok Prakash 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRaja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుండి ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే ఏకంగా స్టార్ కమెడియన్స్ అందరిని ఈ సినిమాలో చూపించబోతున్నాడట మారుతీ. ఇంతమంది స్టార్ కమెడియన్స్ ని పెట్టుకొని మారుతీ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. By Lok Prakash 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSamantha Viral Post: నా దృష్టిలో బెస్ట్ హీరోయిన్స్ వాళ్ళే.. సమంత వైరల్ పోస్ట్.. 'ఏం మాయ చేసావే' తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన బ్యూటీ క్వీన్ సమంత తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తనకి ఇష్టమైన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్, అనన్య పాండే నటన అంటే తనకి ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. By Lok Prakash 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajinikanth Upcoming Movies: అదిదా రజినీ రేంజ్..! వరుస సినిమాలతో రప్ఫాడిస్తున్న తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ళ వయసులోను వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ‘కూలీ’ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రజినీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ని అనౌన్స్ చేసారు. వెట్రిమారన్ తో మరో కొత్త ప్రాజెక్ట్‌పై కూడా కథా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. By Lok Prakash 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTamannah Odela 2 - Teaser: మిలియన్ల వ్యూస్ తో రచ్చ లేపుతున్న 'ఓదెల 2' టీజర్..! మిల్కీ బ్యూటీ.. తమన్నా, డైరెక్టర్ అశోక్ తేజ కాంబోలో వస్తున్న "ఓదెల్-2" టీజర్ వచ్చేసింది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఆధ్యాత్మిక అంశాలతో ఈ టీజర్ అదిరిపోయింది. అయితే, అయితే టీజర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు మూవీ టీం. By Lok Prakash 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu🔴Live News Updates: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు... Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాChhaava Box Office Collections: రష్మిక నటించిన ఛావా సినిమాకు రికార్డ్ కలెక్షన్స్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిస్టారికల్ మూవీ ఛావా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. విక్కీ కౌశల్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. By Manogna alamuru 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn