SSMB 29 Updates: మీ జీవితంలో ఇలాంటి సినిమా చూసి ఉండరు: విజయేంద్ర ప్రసాద్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కథ భారతదేశంలో ఇంతవరకు రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.