Women’s World Cup: వన్డే ప్రపంచకప్ కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్.. ప్రత్యేకత ఇదే!
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని పురష్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను సృష్టించింది. బ్యాట్, బాల్, వికెట్, పిచ్‌ను వర్ణించేలా బ్యూటీఫుల్ కలర్స్ తో తీర్చిదిద్దింది.
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని పురష్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను సృష్టించింది. బ్యాట్, బాల్, వికెట్, పిచ్‌ను వర్ణించేలా బ్యూటీఫుల్ కలర్స్ తో తీర్చిదిద్దింది.
ఫిడే మహిళల ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌కు $50,000 (రూ.41.6 లక్షల) ప్రైజ్ మనీ లభిస్తుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపికి $35,000 (సుమారు రూ.29.1 లక్షలు) లభిస్తుంది.