Fennel: వేసవిలో సోంపు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు
వేసవిలో శరీరం వేడెక్కిపోవడం, డీహైడ్రేషన్, అలసట, జీర్ణ సమస్యలు ఉంటాయి. శరీరాన్ని సహజంగా చల్ల బరచే పదార్థాలలో సోంపు ఒకటి. సోంపు నీటిని వడకట్టి అందులో చక్కెర, నిమ్మరసం కలిపి తాగినా, రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
/rtv/media/media_files/2025/11/11/fennel-seeds-2025-11-11-12-18-59.jpeg)
/rtv/media/media_files/2025/05/02/bCIUwBVRSkFRSVc10ha1.jpg)
/rtv/media/media_files/2024/11/11/NSSZkevA3ewxd0uFDjbU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/diabetes-1-1-jpg.webp)