ఎక్కువగా సోంపు తింటున్నారా?

సోంపు తింటే దుర్వాసన తగ్గుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కానీ అధికంగా తింటే సమస్యలు తప్పవు

ఎక్కువగా తింటే హార్మోన్లలో మార్పులు

గర్భిణులు తింటే ప్రమాదం

దీంట్లో యూజెనాల్ అధికంగా ఉంటుంది

దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు

రోజుకి కేవలం టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి