FBI: ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు..ఇంతకీ ఈ భారతీయుడు ఎవరో తెలుసా!
భారత సంతతికి చెందిన అమెరికన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల్లో నియమిస్తున్నారు.ఆయన యంత్రాంగంలో మరో భారత సంతతి వ్యక్తికి అవకాశం దక్కింది. ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా కాష్ పటేల్‌ను డిసెంబరులోనే ట్రంప్ నియమించారు.