Telangana: పెళ్ళి చేయలేనన్న భయంతో కూతురిని చంపేసిన తండ్రి
మెదక్ జిల్లాతో ఘోరం చోటు చేసుకుంది. తన కూతురికి ఎక్కడ పెళ్ళి చేయాల్సి వస్తుందోనన్న భయంతో కన్న తండ్రే ఆమెను చంపేశాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు. మే31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kerala: కూతురిపై తండ్రి అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు!
కన్న తండ్రి కూతురిపై లైంగిక దాడి చేసిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి అందివ్వాలని ఆదేశించింది.
తండ్రి ఆస్తిలో కూమార్తె కు హక్కు ఉందా?
హిందూ వారసత్వ చట్టం (1956)ను సవరించి, కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన వాటా చట్టపరమైన హక్కు ఉండేలా చేసింది. ఈ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుల మాదిరిగానే కూతుళ్లకూ సమాన హక్కు ఉంటుంది. 2005లో చేసిన సవరణ, తండ్రి ఆస్తిపై కుమార్తెల హక్కులను మరింత బలోపేతం చేసింది.
Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!
కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్‌పూర్ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.
USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష
కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది.
Karnataka : ఆస్తి కోసం తండ్రిని చచ్చేలా కొట్టిన కొడుకు..నాన్న మృతి
ఆస్తి కోసం కన్న తండ్రులను కొట్టి చంపుతున్న కొడుకులకు మనదేశంలో కొదవేమీ లేదు. కానీ అలాంటి సంఘటనల వీడియోలు మాత్రం పెద్దగా బయటకు రావు. అయితే తాజాగా కర్ణాటకలో ఓ తండ్రిని విచక్షణారహితంగా కొట్టి అతని చావుకు కారణమైన కొడుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Daughters Tips: కూతుర్లతో ఇలా ప్రవర్తించారంటే వాళ్ల దృష్టిలో సూపర్ మ్యాన్ అవుతారు
ఆడపిల్లల జీవితంలో తండ్రి పాత్ర చాలా కీలకం. ఒక తండ్రి తన కూతురును విజయాల వైపు నదిపించాలంటే.. సంబంధంలో ప్రేమ, అవగాహన, విశ్వాసం చాలా ముఖ్యం. తండ్రి ఎల్లప్పుడూ తన కుమార్తెలకు సరైన మద్దతు ఇవ్వాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rape-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T161951.110.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/knife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T120950.478-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/behave-like-this-with-your-daughters-you-will-become-superman--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/124-1-jpg.webp)