తల్లిదండ్రులు…తమ పిల్లలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పరుగెడితే కింద పడిపోతారేమో..దెబ్బ తగిలితే ఏడుస్తారు అంటూ విలవిలలాడిపోతారు. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం కన్న కొడుకు పట్ల కసాయిగా ప్రవర్తించాడు. ఆరేళ్ళ పిల్లాడిని కూడా చూడకుండా అతనిపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. దీనివల్ల చివరకు పిల్లాడి ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా అమెరికాలోని న్యూ జెర్సీ కోర్టులో జరిగింది. తండ్రి ఏం చేశాడో, పిల్లాడు ఎలా చనిపోయాడో…దానికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్లే చేశారు.
పూర్తిగా చదవండి..USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష
కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది.
Translate this News: