Fake Notes: అలెర్ట్.. చలామణిలో రూ.500 ఫేక్ నోట్లు..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. నకిలీ రూ.500 నోట్లు చలామణిలో తిరుగుతున్నాయని అప్రమత్తం చేసింది. ఒరిజనల్ నోట్లలాగే అచ్చం నకిలీ నోట్లు కూడా ఉన్నాయని.. ఈ ఫేక్ నోట్లలోని 'RESERVE' పదంలో చివరి లెటర్ E పడకుండా A పడిందని అధికారులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/25/WJHMrqPdL7EgPJtT8zdm.jpg)
/rtv/media/media_files/2025/04/21/iUqe1sGDQJm9aeZEM8z4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Currency-Notes-jpg.webp)
/rtv/media/media_files/2025/02/25/K4ae55WSOcOdgjSqftNU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Fake-note-from-ATM-jpg.webp)