Rajasthan: రాజస్థాన్లో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం..43వేల తప్పుడు సర్టిఫికేట్లు
రాజస్థాన్లోని ఓం ప్రకాశ్ జోగేందర్ సింగ్ ప్రైవేటు యూనివర్శిటీలో ఫేక్ సర్టిఫికేట్ల అంశం కలకలం రేపుతోంది. ఏకంగా 43,409 డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్లను జారీ చేసింది ఆ యూనివర్శిటీ. రాజస్తాన్లోని చూరూలో ఉంది ఇది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.