Copper Face Pack: రాగి పిండి ఫేస్ ప్యాక్‌తో ముఖం అద్దంలా మెరిసిపోతుంది
ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి సమస్యలను పోగొట్టుకోవడానికి రాగి పొడితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేసే హైడ్రేషన్‌ను అందిస్తాయి.