Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం
ప్రతి ఒక్కరు ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మహిళల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఇంట్లో అరటిపండు, బొప్పాయి గుజ్జు-పసుపు, నిమ్మకాయ రసం-షుగర్ వంటి ఫేస్ ప్యాక్ వేసుకుంటే అవాంఛిత రోమాలు పోతాయి.