Latest News In Telugu Onions: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు మొటిమలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొటిమలను తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Night Makeup: నైట్ మేకప్ వల్ల ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయా? రాత్రి సమయంలో మేకప్ వేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో చర్మం ఊపిరి పీల్చుకోలేని స్థాయికి రంధ్రాలు మూసుకుపోతాయి. నిద్రపోయే ముందు మేకప్‌ను తొలగించాలి. లేకపోతే తామర, సోరియాసిస్, చర్మ గాయాలు, మొటిమలు కారణమంటున్నారు. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: వంటగదిలో ఉండే వీటిని ముఖంపై పూయకండి.. మీ చర్మం పాడవుతుంది! చర్మ సంరక్షణ విషయానికి వస్తే అందంగా, ఆకర్షణీయం కోసం కొన్ని హోం రెమెడీస్‌కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శనగపిండి, టొమాటో, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ,ఆపిల్ వెనిగర్ వంటివి ముఖానికి వాడితే చర్మానికి చాలా కష్టంగా ఉంటుంది. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn