Bangladesh: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు.
/rtv/media/media_files/2025/05/12/DoF3MNtK4xXC17Rycs63.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-4.jpg)