Ex-gratia : పాక్ దాడిలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
పాక్ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.