ఈవీఎంలను హ్యక్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్ కామెంట్స్‌తో ఇండియాలో రచ్చ!
ఈవీఎంలపై ఎలోన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు యంత్రాలపై విశ్వాసం లేదని, అన్ని దేశాల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. మనుషులు లేదా ఏఐ ద్వారా ఈవీఎం హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.