Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి తనకు ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ వర్తిస్తుందంటూ పేర్కొంది. జూన్ 6కు విచారణ వాయిదా వేసింది.