నెలవారీ జీతభత్యాలకు జాక్ పాట్.. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త సర్వీస్..!
EPFO అనేది దేశంలోని కోట్లాది ప్రజల PF ఖాతా డబ్బును రక్షించే సంస్థ.సభ్యుల సేవలను సులభతరం చేయడానికి, వైద్యం, విద్య, వివాహం,ఇంటి కొనుగోలు వంటి నాలుగు ప్రధాన అవసరాల కోసం కొన్ని నిబంధనలను సడలించింది.అవేంటంటే..