EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..
ఈపీఎఫ్ఓ పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకు నుంచి అయిన డబ్బులు తీసుకోవచ్చు. గతంలోనే దీన్ని ప్రతిపాదించగా.. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి తీసుకొచ్చారు.