Stunt Master Live Video: గాల్లో లేచిన కారు.. స్టంట్ మాస్టర్ లైవ్ డెడ్ - సంచలన వీడియో
తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం కార్ స్టంట్ చేస్తుండగా జూలై 13న ఈ దుర్ఘటన జరిగింది.