Abhishek Sharma: ఆ ముగ్గురి కోచింగ్‌లో రాటుదేలాను: అభిషేక్ శర్మ
ఇంగ్లండ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌లో తాను ఇంత బాగా పెర్ఫార్మ్ చేయడానికి యువరాజ్ సింగ్ సహా బ్రియాన్ లారా, డానియల్ వెట్టోరి కారణమన్నాడు. వీరి ముగ్గురి కోచింగ్‌లో తాను బాగా రాటుదేలానని చెప్పుకొచ్చాడు.