Elon musk gift to Modi: మోదీకి ఎలన్ మస్క్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గురువారం ఎలన్ మస్క్‌ను కలిశారు. ఎలన్ మస్క్ పిల్లలకు మోదీ ఇండియా నుంచి తీసుకెళ్లిన బహుమతులు ఇచ్చాడు. ఎలన్ మస్క్ కూడా మోదీకి స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ రాకెట్ హీట్ షీల్ట్ టైల్‌ను గిఫ్ట్ ఇచ్చాడు.