బిజినెస్ Samsung’s EV Battery: శాంసంగ్ సరికొత్త EV బ్యాటరీ.. 9 నిమిషాల్లో ఛార్జింగ్.. 965 కి.మీ ప్రయాణం..! విద్యుత్తు వాహనాల్లో ప్రయాణించేవారు ఛార్జింగ్ సదుపాయాల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొరియన్ శాంసంగ్ కంపెనీ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. 960 కి.మీ పైగా ప్రయాణించే బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. దీని జీవితకాలం 20 ఏళ్ళ. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KIA SUV EV3: కియా కొత్త SUV EV.. ఫుల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ ఆగే పనేలేదు.. కియా కొత్త SUV EV తీసుకువచ్చింది. EV3మోడల్ గా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. అధునాతన ఫీచర్లతో వస్తున్న కియా ఈ కొత్త SUV ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు By KVD Varma 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EV: ఎలక్ట్రిక్ బండి వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం పెరుగుతోంది. రోడ్ల మీద కూడా ఈవీలు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవాళ్లు దాని బ్యాటరీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. By Durga Rao 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electric Scooter: మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తగ్గిపోతోందా? అయితే ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి.. ఇప్పటికే చాలా రకాల ఇ-స్కూటర్స్, ఇ-కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే ఇ-స్కూటర్స్ వినియోగదారుల నుంచి కొన్ని సమస్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువ రేంజ్ రావడం లేదని, బ్యాటరీ పవర్ త్వరగా ఖాళీ అవుతోందని చెబుతున్నారు.అయితే ఈ సింపుల్ చిట్కాలతో వాటిికి చెక్ పెట్టేయండి! By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EV Infrastructure : అదానీ కంపెనీతో మహీంద్రా డీల్.. అందుకోసమే.. ఆ కార్ల ఓనర్స్ కి గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అదానీ టోటల్ ఎనర్జీ ఈ-మొబిలిటీ లిమిటెడ్ తో మహీంద్రా అండ్ మహీంద్రా డీల్ కుదుర్చుకుంది. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. ఈ చర్య ఈవీల వైపు ప్రజలను వేగంగా తీసుకువెళ్తుంది By KVD Varma 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Discount on EVs: ఎలక్ట్రిక్ కారు కొనాలంటే ఇదే సూపర్ ఛాన్స్.. టాప్ ఈవీల రేట్లు భారీగా తగ్గాయి.. ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకున్నా ధరలు చూసి వెనకడుగు వేసేవారి కోసం టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చాయి. ఈ కంపెనీల ఈవీలపై మోడల్స్ ను బట్టి దాదాపుగా లక్షరూపాయలకు పైగా డిస్కౌంట్ ఇస్తున్నాయి. పూర్తి వివరాలకు ఆర్టికల్ చూడండి. By KVD Varma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ E-Luna Moped: సరికొత్తగా లూనా మోపెడ్ మళ్ళీ వచ్చేసింది..స్పెషాలిటీస్ ఇవే.. అప్పట్లో మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన లూనా మోపెడ్ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ గా అందుబాటులోకి వచ్చింది. ఇది రూ. 69,990 (ఎక్స్-షోరూమ్)ల ధరతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల బ్యాటరీ రేంజ్ దీనికి ఉంది. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EV Sector: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగాలు.. బడ్జెట్ కూడా అదే చెబుతోంది మధ్యంతర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. దీంతో బ్యాటరీల ఛార్జింగ్ స్టేషన్లతో సహా ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాబోయే 5 ఏళ్లలో 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hero Surge: ఇది ఆటో బైక్! అటు త్రీవీలర్ గా.. ఇటు టూవీలర్ గా భలే ఉంది హీరో మోటోకార్ప్ జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ 2024లో హీరో సర్జ్ S32 (సర్జ్) మల్టీ-పర్పస్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇది త్రీవీలర్‌గానూ, ఎలక్ట్రిక్ స్కూటర్గానూ పని చేస్తుంది. ఈ స్కూటర్ని కొన్ని నిమిషాల్లో త్రీ వీలర్‌కి అటాచ్ చేసి వేరు చేయవచ్చు. By KVD Varma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn