బిజినెస్ 15 నిమిషాలు ఛార్జీంగ్ పెడితే..హైదరాబాద్ నుంచి సూర్యాపేట రెండు సార్లు వెళ్లి రావొచ్చు! ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్యలో ఛార్జీంగ్ అయిపోకుండా చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం... ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ జీకర్ అనే సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. కొత్త సొల్యూషన్ ద్వారా బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electric Scooter: కేవలం రూ. 55వేలకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...ఫీచర్లు చూస్తే కొనాల్సిందే భయ్యా...!! సింపుల్ ఎనర్జీ తన సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డిసెంబర్ 15న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుంది. ధర లక్ష కంటే తక్కువేనని కంపెనీ పేర్కొంది. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electric Vehicles: విదేశాల ఎలక్ట్రిక్ వెహికల్స్ చౌకగా మారొచ్చు.. ఎందుకంటే.. విదేశీ కార్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టెస్లా కారు భారత్ తీసుకురావడానికి ఎలోన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. 40 శాతం కారును ఇక్కడే తయారు చేస్తే కస్టమ్స్ డ్యూటీ తగ్గించే ఆలోచన చేస్తామని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn