Electric Vehicles Precautions: ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లిథియం బ్యాటరీ సరిగ్గా మెయింటెన్ చేయకపోతే బ్యాటరీ పాడవ్వడం లేదా పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం బ్యాటరీల సేఫ్టీ కోసం ‘ఏఐఎస్ 156’ పేరిట స్టాండర్డ్స్ తీసుకొచ్చింది దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం పెరుగుతోంది. రోడ్ల మీద కూడా ఈవీలు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవాళ్లు దాని బ్యాటరీ (Battery) విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. పెట్రోల్ ధరలను భరించలేక కొందరు, పర్యావరణంపై మక్కువతో మరికొందరు, నడపడానికి ఈజీగా ఉంటుందని ఇంకొదరు.. ఇలా కారణాలు ఏవైనా.. దేశంలో ఈవీలు వాడేవాళ్ల సంఖ్య మాత్రం బాగానే పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో సుమారు 20 లక్షల ఈవీలు నడుస్తున్నాయని ఒక అంచనా. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న వాళ్లు కొన్ని సేఫ్టీ టిప్స్ (Safety Tips) తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
పూర్తిగా చదవండి..EV: ఎలక్ట్రిక్ బండి వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!
దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం పెరుగుతోంది. రోడ్ల మీద కూడా ఈవీలు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవాళ్లు దాని బ్యాటరీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
Translate this News: