Samsung’s EV Battery Can Charge In 9 Min : సాధారణంగా పెట్రోల్, డీజీల్ తో నడిచే వాహనాల్లో ప్రయాణించేటప్పుడు.. పెట్రోల్ అయిపొతుందెమో అనే టెన్షన్ అస్సలు ఉండదు. ఎందుకంటే దారి మధ్యలో ఎన్నో పెట్రోల్ స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ విద్యుత్తు వాహనాల్లో (Electric Vehicles) ప్రయాణించే వారికి ఛార్జింగ్ సదుపాయాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. ఎలెక్ట్రిక్ వాహనంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. ముందుగా వెళ్లే దారిలో ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందా..? ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించాలి..? అంత దూరం ఛార్జింగ్ వస్తుందా..? ఇలా ప్రతీ విషయాన్ని పరిశీలించుకోవాల్సి వస్తుంది. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు విస్తరించకపోవడం, బ్యాటరీ లైఫ్, కెపాసిటీ వంటి సాంకేతిక విషయాలు సమస్యలుగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Samsung’s EV Battery: శాంసంగ్ సరికొత్త EV బ్యాటరీ.. 9 నిమిషాల్లో ఛార్జింగ్.. 965 కి.మీ ప్రయాణం..!
విద్యుత్తు వాహనాల్లో ప్రయాణించేవారు ఛార్జింగ్ సదుపాయాల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొరియన్ శాంసంగ్ కంపెనీ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. 960 కి.మీ పైగా ప్రయాణించే బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. దీని జీవితకాలం 20 ఏళ్ళ.
Translate this News: