ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. బాలుడు మృతి
వరంగంలో కరెంట్ షాక్తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వరంగంలో కరెంట్ షాక్తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు బట్టలు ఆరేస్తుండగా షాక్ కొట్టడంతో తల్లి కాపాడటానికి ప్రయత్నించింది. ఈక్రమంలోనే ఆమెతో పాటు కొడుకు, కూతురు మరణించారు.
బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి.. వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏపీ, తెలంగాణలోని పలు గణపతి మండపం వద్ద విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మహేశ్ అనే బాలుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. తెలంగాణ మేడ్చల్-మల్కాజ్ గిరి దూలపల్లిలో నవీన్ సైతం మండపం దగ్గర విద్యుదాఘాతంతో మరణించాడు.
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగ తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆడె ప్రవీణ్ మరణించాడు. ఆదివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో హమీద్ అనే వ్యక్తి తన భార్య ఖాతూన్ ను దారుణంగా హతమార్చాడు. అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా నోట్లో కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరిగింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలో పట్టుకున్న ఇనుప చువ్వ ప్రమాదవ శాత్తూ దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కేసరి, చంద్రశేఖర్ లు ఇద్దరూ కరెంట్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె కూడా విద్యుత్ షాక్..