AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ
పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో పేర్కొన్నారు.