Eelections 2024: మూడో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ విడుదల.. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ!
మూడో విడతలో మే7న జరగనున్న 12 రాష్ట్రాలలోని 94 లోక్సభ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ రేపు అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ గెజిట్ విడుదల చేసింది.