Andhra Pradesh: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈసీ కీలక నిర్ణయం!
ఇటీవల బదిలీ వేటుకు గురైన అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా డి.కె. బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ ను నియమించింది. పలు జిల్లాలకు ఎస్పీలను కూడా నియమించింది.