అసలుసిసలైన శివసేన ఎవరిదో తేలిపోయింది.. ఉద్ధవ్ రాజకీయ జీవితంలో మాయని మచ్చ!
శివసేన మీద హక్కు ఏకనాథ్ షిండేదేనని మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. లడ్కీ బహిన్ యోజన లాంటి స్కీములే ఆయన్ను గెలిపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఉద్ధవ్ పార్టీని సరిగ్గా నడపలేకపోయారని అంటున్నారు.