Egypt: సీజ్ ఫైర్ సమ్మిట్ సమీపంలో కారు బోల్తా..ముగ్గురు ఖతార్ డిప్లొమాట్లు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఈజిప్పులో జరుగుతున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి వెళుతుండగా కారు ప్రమాదం జరిగి ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మరణించారు.