ఇంటర్నేషనల్Egg smuggling: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు అమెరికాలో కోడిగుడ్లకు కరువచ్చింది. కెనడా, మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు కోడిగుడ్లు రవాణా చేస్తున్నారు. గతకొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తులు USలో బాగా పడిపోయాయి. దీంతో డ్రగ్స్ కంటే 10 రెట్లు కోడిగుడ్లే స్మగ్లింగ్ జరురుగుతున్నాయి. By K Mohan 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Shortage of Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత..డజను గుడ్ల ధర ఎంతంటే? అగ్రరాజ్యం అమెరికా కోడిగుడ్ల కొరతను ఎదుర్కొంటుంది. దీంతో కోడిగుండ్ల ధర అందనంతగా పెరిగిపోతుంది. గతంతో పోలిస్తే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ కొరత ఇలాగే కొనసాగితే ఏడాది చివరినాటికి మరో 20శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. By Madhukar Vydhyula 13 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్కోడిగుడ్డుకు రెక్కలొచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరలు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర అమాంతం పెరిగిపోతుంది. NECC గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించగా.. 30 గుడ్ల ట్రే ధర రూ.186గా ఉంది. వెన్కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు రూ.85 లు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర రూ.7.08 ఉంది. By K Mohan 07 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainmentకోడి గుడ్డు తింటే కుక్క చా*వేనా?సడన్గా ఈ డౌట్ ఏంటి? | Eggs are risky for health | RTV By RTV 05 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn