Revanth Reddy: నేడు కోర్టుకు సీఎం రేవంత్.. కానీ!
TG: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఈడీ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా జడ్జి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. విచారణ నవంబర్ 14కు కోర్టు వాయిదా వేసింది.