Vijayawada : దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ కొత్త సీపీ
విజయవాడ సిటీ పోలీస్ కమిషన్ గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ ఐపీఎస్ ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.