Water: భోజనానికి ముందు నీళ్లు తాగితే?
భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తినక ముందు తిన్న వెంటనే నీరు అధికంగా తాగితే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తినక ముందు తిన్న వెంటనే నీరు అధికంగా తాగితే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడున్న అనేక రకాల నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మొక్కజొన్న, కార్న్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వీటిని బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ నూనెలో అధిక సంతృప్త కొవ్వు ఉంటుంది.
వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తింటే దంతాల మీద చెడు ప్రభావం పడుతుందట. టీ, కాఫీ, పకోడాలు, గులాబ్ జామూన్ హాట్ అండ్ కోల్డ్ వంటి ఫుడ్స్ ఒకే సమయంలో తింటే దంతాలకు చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్టికల్ లో వివరాలు తెలుసుకోండి.
పెళ్లి సమయంలో అందంగా, ఫోటోలో అందంగా కనిపించాలంటే వారం ముందు నుంచి మసాలా ఆహారాలు, కాఫీ, పాలు, మద్యం, వేయించిన ఆహారాలు, బీన్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తింటే కడుపునొప్పి, అజీర్తి మొదలైన సమస్యలు వస్తాయని అంటున్నారు.
ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతే కాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది.
ప్రతిరోజు మనం అనేక రకాల ఆహారాలను తింటూ ఉంటాం. కొందరు తీపి వస్తువులు, పులుపును కారం ఉండే పదార్థాలను ఇష్టంగా తింటారు. ఆహార పదార్థాలు తింటుంటే, తిన్న తర్వాత నుంచి ముక్కులో నీరు కారుతూ ఉంటుంది. అందుకే నచ్చని ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.