విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృ*తి | Electric Shock Incident in East Godavari | Undrajavaram | RTV
ఉమ్మడి తూ.గో. లో ట్రిబుల్ మ*ర్డర్ | Crime in Godavari District | RTV
ఉమ్మడి తూ.గో. లో ట్రిబుల్ మ*ర్డర్ | Three people killed in a Crime happened in West Godavari District of Andhra Pradesh and sources say that victims were brutally nabbed by knives | RTV
ఆర్టీసీ డ్రైవర్ కు నారా లోకేష్ ప్రశంసలు.. విధుల నుంచి తొలగించిన అధికారులు!
కాకినాడ జిల్లా తునిలోని ఆర్టీసీ బస్సు మందు డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ వీడియో వైరలయ్యింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో డ్రైవర్ ఆవేదన చెందుతున్నారు.
AP: ఏపీలో దారుణం.. ప్రేమజంటపై దాడి..!
కోనసీమ జిల్లా పి. గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
AP: వరద ముంపు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ.!
అంబేద్కర్ కోనసీమ జిల్లా శివాయిలంకలో మోకాళ్ళ లోతు నీటిలో వెళ్ళి సచివాలయ సిబ్బంది పెంక్షన్ల పంపిణీ చేశారు. వరద నీటిలో వచ్చి ఇంటి ఇంటికి పెంక్షన్లు ఇవ్వడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Konaseema: ప్రమాదంలో రాజోలు ఏటిగట్టు.. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవి భారీ వర్షాలకు ముంపు బారిన పడింది. బలహీనంగా ఉన్న ఏటిగట్లపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు. తక్షణమే ఏటి గట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..!
కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది.
AP: ధవళేశ్వరం బ్యారేజ్‌కు ఉధృతంగా వరద నీరు.. రెండవ ప్రమాద హెచ్చరిక..!
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.