ఒక పోస్ట్..లక్షలు, కోట్లలో ఆదాయం-సోషల్ మీడియా మహారాణులు
సోషల్ మీడియా ఇప్పుడు వినోదమే కాదు సంపాదనా మార్గం కూడా. ఇప్పుడు యువత దీన్నే కెరీర్ గా చేసుకుంటోంది. అలా సోషల్ మీడియాలో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే అందులో మహారాణులు ఎవరో తెలుసా..